'డబుల్ ఇస్మార్ట్' నుంచి సెకండ్ సింగిల్(వీడియో)

58చూసినవారు
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న మరో చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజైంది. 'మార్ ముంతా చోడ్ చింతా' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకుల్లో జోష్ తెప్పిస్తోంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఆగస్టు 15న మొత్తం 5 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మణిశర్మ మ్యూజిక్ అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్