టెస్లా రోబోలు వచ్చేస్తున్నాయి (వీడియో)

80చూసినవారు
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ సంస్థ రూపొందించిన ఆప్టిమస్ రోబోల ఆర్మీని తాజాగా లాంఛ్ చేశారు. ఈ రోబోలు వ్యక్తిగత పనులు, మొక్కలకు నీరు పోయడం, పిల్లలతో ఆడుకోవడం, సామాన్లు తీసుకురావడం, క్లీన్ చేయడం, డ్రింక్స్ సర్వ్ చేయడం సహా ఎన్నో విషయాల్లో ఫ్రెండ్స్ సాయం అందిస్తున్నాయి. ఎవరైనా సరే ఈ రోబోను కొనుగోలు చేయవచ్చని, వీటి రాకతో ప్రపంచమేమీ అంతం కాదని మస్క్ తెలిపారు.

సంబంధిత పోస్ట్