‘మట్కా’ నుంచి సెకండ్ సాంగ్ విడుదల (VIDEO)

51చూసినవారు
వరుణ్‌తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘మట్కా’. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాట ‘తస్సాదియ్యా’ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఈ పాటపై ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్