నగలు అమ్మి ఇల్లు కొంటే పన్ను కట్టక్కర్లేదా

55చూసినవారు
నగలు అమ్మి ఇల్లు కొంటే పన్ను కట్టక్కర్లేదా
వారసత్వ నగలను అమ్మగా వచ్చిన మొత్తం, ఇంటి కొనుగోలుకు వెచ్చించిన మొత్తం సమానమైతే పన్ను ఉండదు. 2024 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన సవరణ ప్రకారం గరిష్ఠంగా రూ.10 కోట్ల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఒకవేళ వారసత్వంగా అందుకున్న బంగారాన్ని అమ్మితే వచ్చిన మొత్తం రూ.10 కోట్లు దాటినా, ఇంటి కొనుగోలుకు అయిన మొత్తం కన్నా ఎక్కువగా ఉన్నా.. ఆ మిగిలిన మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్