జ్ఞానవాపి మసీదుపై హైకోర్టు సంచలన తీర్పు

1585చూసినవారు
జ్ఞానవాపి మసీదుపై హైకోర్టు సంచలన తీర్పు
జ్ఞానవాపి మసీదులో పూజలపై అలహాబాద్ హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. మసీదులో హిందువులు పూజలు చేసుకోవడానికి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. వారణాసి జిల్లా కోర్టు తీర్పుపై అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ(AIMC) హైకోర్టును ఆశ్రయించింది. అయితే AIMC పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీనిపై AIMC గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా నిరాశ ఎదురైంది.

సంబంధిత పోస్ట్