గంభీర్‌కు ముద్దు పెట్టిన షారుఖ్ ఖాన్.. వీడియో

55చూసినవారు
ఐపీఎల్-2024 ఫైనల్ లో సన్ రైజర్స్‌పై కోల్‌క‌తా నైట్ రైడర్స్ విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో నైట్ రైడ‌ర్స్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన ఆ జ‌ట్టు మెంటర్ గంభీర్‌పై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో జట్టు ఫ్రాంచైజీ కో-ఓన‌ర్ షారుఖ్‌ఖాన్ గంభీర్ నుదుటిపై ముద్దు పెట్టి కౌగిలించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించాడు. ఈ వీడియోను అభిమానులు నెట్టింట షేర్ చేయడంతో వైర‌ల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్