విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన షర్మిల (వీడియో)

69చూసినవారు
విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… సాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేశారు? జగన్‌కు అత్యంత సన్నిహితుడు జగన్ ఏ పని ఆదేశిస్తే...ఆ పని చేయడం.. ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టడం సాయి రెడ్డి పని అని అన్నారు. రాజకీయంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి అని ఆరోపించారు. ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆలోచన చేయాలని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్