తృటిలో ప్రాణాలతో బయటపడింది.. వీడియో వైరల్

1064చూసినవారు
సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి కొందరు వింత ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రమాదమని తెలిసినా వాటినే ఫాలో అవుతుంటారు. వీటిలో ట్రైన్ డోర్ లో నీలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చాలామందిని చూశాం. ఈ మేరకు ఓ యువతి ట్రైన్ డోర్ ను పట్టుకుని వేలాడుతూ వీడియోకు పోజులిస్తోంది. అంతలోనే ట్రాక్ వెంబడి ఉండే పోల్ అడ్డు వచ్చింది. దానిని ఒక్కసారిగా చూడటంతో ఆమె ప్రమాదం నుండి తప్పించుకుంది. దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్