తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో
బీజేపీ పెను మార్పులు చేసింది. ఏపీ
బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి, తెలంగాణ
బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి, తెలంగాణ
బీజేపీ ఎన్నికల కమిటి చైర్మన్ గా ఈటల రాజేందర్,
బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకుంటూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.