నేరుగా ఇంటికే శివయ్య ప్రసాదం

76చూసినవారు
నేరుగా ఇంటికే శివయ్య ప్రసాదం
హిందువుల పండుగలలో మహాశివరాత్రికి ప్రత్యేకత ఉంది. ఆ రోజు అందరూ ఉపవాసాలు, జాగారాలు చేస్తారు. తెలంగాణలోని ప్రముఖ శివాలయాల ప్రసాదాన్ని నేరుగా భక్తుల ఇంటి వద్దకే అందించేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేసింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో ఏ ఆలయం నుంచి ప్రసాదం కావాలనుకున్నా భక్తులు మీసేవా కేంద్రంలో రూ.225 చెల్లిస్తే ప్రసాదాన్ని ఇంటికి పంపిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్