శివరాత్రి, శని త్రయోదశి.. ఈ రాశులకు స్పెషల్!

3851చూసినవారు
శివరాత్రి, శని త్రయోదశి.. ఈ రాశులకు స్పెషల్!
సనాతన ధర్మం ప్రకారం మహాశివరాత్రి పర్వదినాన శివున్ని పూజిస్తే అన్ని బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అయితే, శనివారం శని త్రయోదశి, మహా శివరాత్రి కలిసి వచ్చిన నేడు కొన్ని రాశుల వారికి ప్రత్యేకమని పండితులు చెబుతున్నారు. మిధున రాశి, సింహ రాశి వారికి ఈ మహాశివరాత్రి చాలా శుభప్రదంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ రాశుల వారు ఆర్థిక ప్రయోజనాలు, అలాగే పనిలో విజయం సాధిస్తారని అంటున్నారు.

సంబంధిత పోస్ట్