అల్లు అర్జున్ అభిమానులకు షాక్.. అక్కడ జాతర ఎపిసోడ్ కట్

70చూసినవారు
అల్లు అర్జున్ అభిమానులకు షాక్.. అక్కడ జాతర ఎపిసోడ్ కట్
'పుష్ప 2’ గురించి దేశ విదేశాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇండియాలో ‘పుష్ప 2’ రన్ టైమ్ వ్యవధి దాదాపు 3. 20 నిమిషాలు ఉంది, అయితే సౌదీ అరేబియాలో రన్ టైం ను తగ్గించారని తెలుస్తోంది. సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు జాతర ఎపిసోడ్‌ను కట్ చేసిందని తెలుస్తోంది. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రాన్ని సౌదీ అరేబియా సెన్సార్ బోర్డు 19 నిమిషాలు కట్ చేసింది. ఇప్పుడు 3 గంటల 1 నిమిషం నిడివిగల ఈ చిత్రం సౌదీ అరేబియాలో విడుదలైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్