వారికి షాక్.. టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై పన్ను..!

62చూసినవారు
వారికి షాక్.. టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై పన్ను..!
కర్ణాటక ప్రభుత్వం త్వరలో సినీ ప్రియులకు షాక్ ఇవ్వనుంది. సినిమా టిక్కెట్లు, OTT సబ్‌స్క్రిప్షన్‌లపై 2 శాతం సెస్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. సినిమా, సాంస్కృతిక కళాకారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల కోసం బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్