కృష్ణ గారిపై పవన్ విమర్శలు విని షాక్ అయ్యా: నరేష్

76చూసినవారు
కృష్ణ గారిపై పవన్ విమర్శలు విని షాక్ అయ్యా: నరేష్
కృష్ణ గారు బంగారు హృదయం గల మనిషని, సినిమా, రాజకీయాలలో అయన చేసిన కృషి మరువలేనిది.. అయితే అటువంటి కృష్ణ గారిపై పవన్ కళ్యాణ్ ఇలా విమర్శించడం విని షాక్ అయ్యాను అని నరేష్ చెప్పారు. 'తెలుగుతనానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ గారితో ఏరోజు మిగతా సినిమా హీరోలు (కృష్ణ, ఇతరులు) ఎవ్వరూ సహకరించలేదు. పైగా విమర్శించే వాళ్ళు. అయినా వారిని ఆయన ఒక్కమాట కూడా అనలేదు, అది ఎన్టీఆర్ సంస్కారం' అని పవన్ కళ్యాణ్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్