స్కూటీ నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా షాక్(వీడియో)

558చూసినవారు
ఈ మధ్య కాలంలో విషపూరిత పాములు నగరాల్లోని ఇళ్లలోకి, వాహనాల్లోకి చేరి హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఒ ఘటనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియోలో ఓ నాగుపాము స్కూటీలోకి దూరింది. స్కూటీ డూమ్ నుంచి వింత శబ్ధాలు రాావడంతో ఏంటా అని చెక్ చేయగా నాగుపాము కనిపించింది. దీంతో ఆ స్కూటీ ఓనర్ స్నేక్ క్యాచర్‌కు సమాచారమివ్వగా.. స్నేక్ క్యాచర్‌ వచ్చి ఆ పామును జాగ్రత్తగా బయటకు తీశాడు. ఆ క్రమంలో పాము తనని తాను కాటువేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్