ప్రకాశ్ రాజ్‌కు బండ్ల గణేశ్ కౌంటర్!

67చూసినవారు
ప్రకాశ్ రాజ్‌కు బండ్ల గణేశ్ కౌంటర్!
AP: సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. నటుడు ప్రకాశ్ రాజ్‌కు కౌంటర్‌గా ఈ ట్వీట్ చేసినట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. ‘కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే. ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి.’ అని రాసుకొచ్చారు. కాగా, డిప్యూటీ సీఎం పవన్‌, ప్రకాశ్ రాజ్ మధ్య ట్వీట్ వార్ గురించి తెలిసిందే.

సంబంధిత పోస్ట్