దిగ్గజ దర్శకుడు శంకర్, మెగా పవర్‌స్టార్
రామ్‌చరణ్ కాంబినేషన్‌లో ‘గేమ్ ఛేంజర్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. కమల్ హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు-2 సినిమాకు సంబంధించి 95 శాతం షూటింగ్ పూర్తయినట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో గేమ్ ఛేంజర్‌పై దృష్టిపెట్టాడు శంకర్. ఈ నెలలో గేమ్ ఛేంజర్ మేజర్ షూట్ పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు.