రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

51368చూసినవారు
రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి ఏపీ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌‌తో చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందానికి ఏపీ విద్యుత్ నియంతరణ మండలి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం వల్ల రైతులకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ అందించనుంది. రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు రానివ్వకుండా సౌర వా సౌర విద్యుత్‌ను ఏపీ ప్రభుత్వం సమకూరుస్తోంది.

సంబంధిత పోస్ట్