రష్యా క్షిపణి దాడిలో17 మంది మృతి

71చూసినవారు
రష్యా క్షిపణి దాడిలో17 మంది మృతి
ఉక్రెయిన్‌లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. ఇవి 8 అంతస్తుల అపార్టుమెంటును తాకాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. 61 మంది క్షతగాత్రులయ్యారు. ఇందులో ముగ్గురు చిన్నారులూ ఉన్నారు. మరోవైపు యుద్ధంలో ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్ దళాలు చాలా ప్రాంతాల్లో వెనక్కి మళ్లుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్