SHOCKING VIDEO: పడగ విప్పి బుసులుకొడుతున్న నాగుపాములు

1553చూసినవారు
సోషల్ మీడియాలో తరచూ పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనల్ని ఆశ్చర్యపరిస్తే.. ఇంకొన్ని వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాయి. ఇక తాజాగా ఆ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట.. నెటిజన్లలో భయం పుట్టేలా చేస్తోంది. ఈ వీడియోలో ఏకంగా ఐదు నాగుపాములు ఓచోట పడగవిప్పి.. బుసలు కొడుతూ నాట్యమాడుతున్నాయి. ఈలోగా మధ్యలో ఓ నాగుపాము.. కోపంతో ఊగిపోతూ కాటువేస్తున్నట్టు తలను ముందుకు విసిరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్