‘పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత’

72చూసినవారు
‘పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత’
బాల్యంలోని ఆరంభ దశలో అందించే విద్య పిల్లల జీవితకాల అభివృద్ధిని నిర్దేశిస్తుందని, అయితే.. ప్రపంచవ్యాప్తంగా 194 దేశాల్లో 46 దేశాలు మాత్రమే ప్రీప్రైమరీ విద్యను ఉచితంగా అందిస్తున్నాయని యునెస్కో తెలిపింది. మరోవైపు ప్రీప్రైమరీ పాఠశాలల్లో 57 శాతం మంది మాత్రమే సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొంది. 2030 కల్లా మరో 60 లక్షల మంది టీచర్లు కావాలని, దీనికోసం ప్రభుత్వాలు నిధుల కేటాయింపు పెంచాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్