శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీ

77చూసినవారు
శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీ
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో శుభ్‌మన్‌ గిల్‌ అదరగొడుతున్నాడు. ఈ టెస్ట్ లో గిల్ అర్థ సెంచరీ నమోదు చేశాడు. కీలక సమయంలో నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ 61 బంతులు ఎదుర్కొన్న గిల్ 52 పరుగులు చేశాడు.

సంబంధిత పోస్ట్