రివాల్వర్ చూపించి కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం.. అరెస్ట్

54చూసినవారు
రివాల్వర్ చూపించి కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం.. అరెస్ట్
మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పీఎస్ ఎస్ఐ భవానీసేన్‌పై కేసు నమోదైంది. విధుల్లో ఉన్న తనపై హత్యాచారం చేశాడని, ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ భవానీసేన్‌ను ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం పీఎస్‌లో అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐలతో విచారణ చేపట్టారు. గతంలో కూడా ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిందుకు సస్పెండ్ అయినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్