ఆ రెండు చోట్లా టీడీపీ ఓటమి.. అసంతృప్తిలో చంద్రబాబు

62చూసినవారు
ఆ రెండు చోట్లా టీడీపీ ఓటమి.. అసంతృప్తిలో చంద్రబాబు
తంబళ్లపల్లి, రాజంపేటలో టీడీపీ ఓటమిపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గెలిచే సీట్లను చేజార్చారంటూ అభ్యర్థులు సుగవాసి సుబ్రహ్మణ్యం, జయచంద్రారెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట టీడీపీకి కంచుకోట అని.. తాను, పవన్, లోకేష్ వచ్చి ప్రచారం చేసినా ఓటమి చెందామని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు పరాజయానికి గల కాారణాలను చంద్రబాబు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్