పవన్ కళ్యాణ్ చేతికి ‘పవర్’

64చూసినవారు
పవన్ కళ్యాణ్ చేతికి ‘పవర్’
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్‌లోని తన క్యాంపు ఆఫీస్‌లో వేద మంత్రోచ్ఛరణలు, పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. పవన్‌కు తన వదిన సురేఖ ఇచ్చిన పెన్నుతో సంతకం చేశారు.

సంబంధిత పోస్ట్