క్యాంపు ఆఫీస్ ముందు పవన్ నేమ్ బోర్డు.. ఫోటో వైరల్

64చూసినవారు
క్యాంపు ఆఫీస్ ముందు పవన్ నేమ్ బోర్డు.. ఫోటో వైరల్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే విజయవాడ నీటిపారుదల శాఖ గెస్ట్‌హౌస్‌లో ఆయన క్యాంపు ఆఫీస్ ఉంది. సిబ్బంది ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్.. గౌ. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివద్ధి & గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రివర్యులు’ అని నేమ్‌ బోర్డుపై రాసి ఉంది.

సంబంధిత పోస్ట్