SIను నగ్నంగా స్తంభానికి కట్టేసి కొట్టారు (వీడియో)

439214చూసినవారు
యూపీలోని ఆగ్రా జిల్లాలో తాజాగా ాకింగ్ ఘటన జరిగింది. బర్హ బర్హహాన్ పోలీస్ాన్ పోలీస్ స్టలీస్ స్టేషన్ పషన్ పరిధిలోని తిహయ్య గ్రామంలోని ఇంట్లోకి పై కప్పు ప్పు నుంచి ఓ వ్యక్తి దూకాడు. లోపలికి వెళ్లి బాలికను వేధించాడు. బాలిక కక కేకలు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వచ్చి చూడగా మద్యం మత్తులో ఓ వ్యక్తి అభ్యంతరకర పరిస్థితిలో కనిపించాడు. అతడిని ఎ్ఐ సందీప్ కుమార్‌గా గుర్తించారు. అతడిని వివస్త్రను చేసి, స్తంభానికి కట్టేసి కొట్టారు.

సంబంధిత పోస్ట్