హీరో సిద్దార్థ్, అషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మిస్ యూ‘. ఈ మూవీని రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఎన్. రాజశేఖర్ తెరకెక్కించారు. ఈ మూవీ డిసెంబర్‌లో విడుదల కాగా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. దీంతో చిత్ర యూనిట్ సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.