ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

29649చూసినవారు
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పుల్కల్ మండలం పెద్దారెడ్డి పేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. రాంసానిపల్లికి చెందిన పుష్పలత(36)కు పెద్దారెడ్డిపేటకు చెందిన పాండరితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ఇంట్లో ఉరేసుకుంది. గురువారం అత్త, గదిలో వెళ్లి చూడగా వేలాడుతూ కనిపించింది. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఆత్మహత్యకు కారణాలు తెలియ రాలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్