పోలీస్ స్టేషన్లోనే ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన మహిళ
గత కొంత కాలంగా తన భర్తకు, వారి అన్నదమ్ములకు మధ్య భూ వివాదం కొనసాగుతుందని ఓ మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తనపైనా, భర్త, కుమారులపైనా పోలీసులు కేసు నమోదు చేశారని మహిళ మనస్థాపం చెంది పోలీస్ స్టేషన్లోనే సూసైడ్ చేసుకుంది. దుబ్బాక పోలీస్ స్టేషన్లోనే ఎలుకల మందు తిని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.