తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

50చూసినవారు
తహశీల్దార్ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం అక్బరుపేట భూంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను తహశీల్దార్ పి. చంద్రశేఖర్ ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆర్ ఐ వెంకట్ నర్సయ్య, సీనియర్ అసిస్టెంట్ సంతోష్, జూనియర్ అసిస్టెంట్ రవీందర్, శోభ, పాఠశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్