చెల్లాపూర్లో కొనసాగుతున్న ఇంటింటి సర్వే కార్యక్రమం

62చూసినవారు
చెల్లాపూర్లో కొనసాగుతున్న ఇంటింటి సర్వే కార్యక్రమం
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ మూడో వార్డులో శనివారం కుటుంబ సమగ్ర ఇంటింటి సర్వే నమోదు కార్యక్రమం కొనసాగుతుంది. సర్వే కోసం వచ్చిన అధికారులు కుటుంబ వివరాలు, కుటుంబ సభ్యులను అడిగి సేకరించి, నమోదు చేసుకుంటున్నారు. సర్వేకు గ్రామస్థులు అందరూ సహకరించగలరని కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్