దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రచారం

67చూసినవారు
దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రచారం
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ పిలుపునిచ్చారు. మునిసిపాలిటీలోని 14వ వార్డు కౌన్సిలర్ ఆశ యాదగిరి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్