అక్కం స్వామిని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

50చూసినవారు
అక్కం స్వామిని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
సిద్ధిపేట జిల్లా తొగుట మండల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకొని దుబ్భాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఘనపూర్ లోని తన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యకమంలో ఎంపీపీ గాంధరి లత నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మాజీ సర్పంచ్ చెరుకు విజయ్ రెడ్డి( అమర్ ), తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్