దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

75చూసినవారు
దౌల్తాబాద్: ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సైన్స్ ల్యాబ్ మరియు కంప్యూటర్ ల్యాబ్ ను అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ గడ్డమీది రేఖ స్వామి మరియు ప్రధానోపాధ్యాయులు ఎండి అఫ్జల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రధానోపాధ్యాయుడు మరియు చైర్మన్ మాట్లాడుతూ థియరీతో పాటు ప్రాక్టికల్స్ చేయడం ద్వారా విద్యార్థుల మేధస్సు పెరుగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్