కార్యకర్త తిరుపతి రెడ్డి మృతి బాధాకరం

50చూసినవారు
కార్యకర్త తిరుపతి రెడ్డి మృతి బాధాకరం
సిద్ధిపేట జిల్లా తోగుట మండలం కన్గల్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సోమగారి తిరుపతి రెడ్డి మృతి చెందడం బాధాకరమన్ని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియెజికవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం ఇటీవల కాలంలో ఆయన మృత్తి చెందగా వారి కుటుంబ సభ్యలను విమర్శించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ హనుమంత రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేక సేవలు అందించాలని ఆయన మృతి పార్టీకి తీరని లొట్టున్నారు.

సంబంధిత పోస్ట్