సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన దుబ్బాక బీజేపీ నాయకులు

71చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన దుబ్బాక బీజేపీ నాయకులు
దుబ్బాక పట్టణంలోని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కును చేర్యాల సుమలత రూ.12, 500 బీజేపీ పట్టణ నాయకుల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఓబిసి మోర్చా అధ్యక్షుడు దేవుని ఉపేందర్, సీనియర్ నాయకులు గాజుల భాస్కర్, ఓబిసి మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకోజు ప్రవీణ్ కుమార్, నర్సింగరావు కారం కంటీ రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్