దుబ్బాక: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

57చూసినవారు
దుబ్బాక: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని పోతారెడ్డి పేట గ్రామానికి చెందిన ఎలుకపల్లి మైసవ్వ శనివారం
అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా అధైర్య పడొద్దు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరు కమలాకర్, మాజీ ఏఎంసి డైరెక్టర్ పేరుడీ దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్