శేఖర్ గౌడ్ ను పరామర్శించిన దుబ్బాక మాజీ జడ్పీటీసీ

64చూసినవారు
శేఖర్ గౌడ్ ను పరామర్శించిన దుబ్బాక మాజీ జడ్పీటీసీ
బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకుడు చెపూరి శేఖర్ గౌడ్ తండ్రి బాలాగౌడ్ అనారోగ్యంతో బుధవారం పరమపదించారు. విషయం తెలుసుకున్న దుబ్బాక మాజీ జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కొత్త కిషన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ అస యాదగిరి, సొసైటీ చైర్మన్ శేర్ల కైలాసం శేఖర్ గౌడ్ ను పరామర్శించి, మనోధైర్యం అందించారు. బాలాగౌడ్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్