ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయాలైన మహిళకు అల్వాల గ్రామానికి చెందిన నక్షత్ర యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం కింద రూ.13,500 అందించారు. గ్రామానికి చెందిన గజరాణి అనే మహిళ గజ్వేల్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తున్న ఆమె ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కావడంతో అనారోగ్యానికి గురికావడంతో నక్షత్ర యూత్ వారికి ఆర్థిక సాయం చేయడంతో గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.