కొండపాకలో ఉచిత వైద్య శిబిరం

50చూసినవారు
కొండపాకలో ఉచిత వైద్య శిబిరం
కొండపాక మండల కేంద్రం గ్రామ పంచాయతీలో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ & యూరాలజీ హైదరాబాద్ వారిచే శనివారం నిరుపేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ పరీక్షలతో పాటు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు కూడా రోగులకు తగిన సూచనలు అందించి వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గౌతం కుమార్, జార్జి ముల్లర్, ఫ్రాన్సిస్ సందీప్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్