దుబ్బాక: అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ

63చూసినవారు
దుబ్బాక: అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ
దుబ్బాక పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తో కుదుర్చుకున్న ఎంవోయూలో భాగంగా మంగళవారం అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ డాక్టర్ కే. భవాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ రామలింగం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్