భూంపల్లిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

80చూసినవారు
భూంపల్లిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
శ్రీ కృష్ణ యాదవ సంఘం అక్బరుపేట భూంపల్లి మండల కేంద్రంలోని భూంపల్లి శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో బొల్లు చంద్రం గురువారం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా చంద్రం మాట్లాడుతూ. బానిస సంఖ్యలను తెంచి స్వేచ్ఛ వాయువుల కోసం వందల ఏళ్ళు తెగించి పోరాడిన వీరత్వం, భరతమాతకు పట్టం కట్టిన త్యాగదనుల కర్మఫలం మన స్వాతంత్రం అని అన్నారు. అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్