నిర్వాసితులను నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు

282చూసినవారు
నిర్వాసితులను నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు
సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వారి రాజకీయ లబ్దకోసం నిర్వాసితులతో రాజకీయం చేస్తున్నారని చెరుకు శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. మల్లన్నసాగర్ వేరు అని అదనపు టీఎంసీ వేరని వారికి గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్