రాయపొల్ మండల కేంద్రంలో కురుంబకాడి కిష్టవ్వ మనవరాలు మానస వివాహానికి ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి సౌజన్యంతో ఆదివారం శ్రీనివాస్ కి పుస్తె మట్టెలను బాసం నరసింహారెడ్డి, శ్రీనివాస్ చారి లు అందించారు. ఈ కార్యక్రమంలో తుడుం ప్రశాంత్ ఎండి షాదుల్, బ్రహ్మచారి, కరుణాకర్, తుప్పతి ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.