స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన మనూ చౌదరి

79చూసినవారు
స్ట్రాంగ్ రూంలను పరిశీలించిన మనూ చౌదరి
జిల్లాలోని కలెక్టరేట్ ప్రక్కన గల ఈవీఎం గోదాంలో జరుగుతున్న ఈవీఎం మీషన్ల ఫస్ట్ లెవల్ చెకింగ్ పనులను జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఈవీఎం మిషన్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూంలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనో చౌదరి పరిశీలించారు. ఈవీఎం మీషన్ చెకింగ్ లను జాగ్రత్తగా అత్యంత పకడ్బందీగా జరపాలని టెక్నికల్ ఇంజనీర్ల బృందం కు తెలిపారు. ప్రతిదీ ఈసీఐ నిబంధనల ప్రకారమే జరపాలన్నారు.

సంబంధిత పోస్ట్