మెదక్ గడ్డ బిఆర్ఎస్ అడ్డా: కత్తి కార్తిక గౌడ్

83చూసినవారు
మెదక్ గడ్డ బిఆర్ఎస్ అడ్డా: కత్తి కార్తిక గౌడ్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులో కౌన్సిలర్ యాదగిరి ఆధ్వర్యంలో సోమవారం కౌన్సిలర్ యాదగిరితో కలిసి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తేనే మెదక్ అభివృద్ధి సాధ్యమౌతుందన్నారు.

సంబంధిత పోస్ట్