రేపు దుబ్బాకలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

74చూసినవారు
రేపు దుబ్బాకలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం
రేపు దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి పి. వెంకట్రామిరెడ్డికి మద్దతుగా దుబ్బాక ఎంఎస్ఏ కొత్త. ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రేకులకుంట ఎల్లమ్మ, మల్లన్న దేవస్థానంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఇంటింటి ప్రచారం ప్రారంభించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్