ఎంపీపీ దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి

70చూసినవారు
ఎంపీపీ దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి
మిరుదొడ్డి మండలం ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం ముగియడంతో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గురువారం వారిని ఘనంగా సన్మానించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అభినందన పూర్వక ఆత్మీయ సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లాడారు. అనంతరం ఎంపీటీసీలు మాట్లాడుతూ ఐదేళ్ల కాలం ప్రజలతో ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి గ్రామాల అభివృద్ధిలో తాము భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్