సిద్దిపేట డిగ్రీ కళాశాల అధ్యాపకురాలికి డాక్టరేట్

62చూసినవారు
సిద్దిపేట డిగ్రీ కళాశాల అధ్యాపకురాలికి డాక్టరేట్
సిద్దిపేట డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు మెరాజ్ ఫాతిమా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. వృక్షశాస్త్రంలో లాండోల్దియా పంక్టాటాలోని పైటోకెమికల్, ఫార్మకోలాజికల్ స్క్రీనింగ్ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ అనే అంశంపై చేసిన పరిశోధనలకు గాను ఈ గౌరవం దక్కింది. ప్రొఫెసర్ సుజాత పర్యవేక్షణలో పీహెచ్డ్ పూర్తి చేశారు. ప్రిన్సిపల్ డా. సునీత, వృక్షశాస్త్ర విభాగాధిపతి రాణి, అధ్యాపకులు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్